హైదరాబాద్: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. ఓయూలో ఉద్రిక్తత (వీడియో)

OUలో మాజీ సీఎం KCRకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ BRSV నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట జరిగింది. BRSV నేత నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో 'రేవంత్ డౌన్.. డౌన్' అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్