తార్నాక: ఓయూ హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్ గా ప్రొఫెసర్ ఇందిరా

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్ గా ప్రొఫెసర్ ఇందిరా బాధ్యతలు స్వీకరించారు. 108 సంవత్సరాల చరిత్ర శాఖలో మొదటి దళిత మహిళ హెడ్ ప్రొఫెసర్ గా నిలిచారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. టెల్లూరి వెంకటేశ్వర్ రావు, డా. శివానంద్, తాళ్ళ అజయ్, పాపారావు, డా. రమేష్, వెంకన్న, డా. శంకర్, ఉదయ్, కిరణ్, అరుణ్, కవిత, బాషా, వినోద్, శ్రీహిత, తదితర విద్యార్ది విద్యార్ధినులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్