తార్నాక: లక్ష్యసాధనకు దృఢమైన కార్యదీక్షతో పని చేయండి

విద్యార్థులు లక్ష్యం పట్ల స్పష్టతతో, దృఢమైన కార్యదీక్షతతో, నిరంతరం ప్రణాళిక బద్ధంగా అధ్యయనం చేయడం ద్వారా లక్ష్యం సాధించవచ్చునని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ శనివారం సివిల్ సర్వీస్ అకాడమీలో పోటీ పరీక్షల ఉచిత శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు నిజాయితీగా కష్టపడి తమ లక్ష్యసాధన కోసం నిరంతరం పనిచేయాలని పలికారు. తెలుగు నటులు ఆర్ నారాయణ మూర్తి హాజరై విద్యార్థులను ఉత్తేజపరిచారు.

సంబంధిత పోస్ట్