HYDలోని నాలాల ఆక్రమణలను తొలగించడంపై హైడ్రా దృష్టి పెట్టింది. శుక్రవారం కూకట్‌పల్లి, ఖైరతాబాద్ పరిసరాల్లోని నాలాల ఆక్రమణలను తొలగించింది. తుమ్మలబస్తీ పరిసరాల్లో బుల్కాపూర్ నాలా ఆక్రమణలను హైడ్రా తొలగించింది. కూకట్‌పల్లిలోని IDL చెరువు నుంచి మొదలైన నాలా వెడల్పు 7మీటర్లు ఉండాల్సి ఉండగా.. చాలా చోట్ల 2 మీటర్లకే పరిమితమైంది. మిగితా స్థలం ఆక్రమించుకోవడంతో ఆక్రమణలను హైడ్రా తొలగించింది.