TG: హైదరాబాద్ మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. సుమారుగా రూ.3వేల కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని కబ్జదారుల నుంచి కాపాడింది. మియాపూర్ మక్తా మహబూబ్‌పేటలో ఆక్రమణలను తొలగించింది. సర్వే నంబరు 44లో 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిలో పాగా వేసిన ఆక్రమణలను తొలగించింది.