కెరీర్ క్లోజ్ అనుకున్నా.. అజిత్ దోవల్ షాకింగ్ వెల్లడి

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ ఇబ్బందికర ఘటనను స్వయంగా వెల్లడించారు. శనివారం ఐఐటి రూర్కీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. 20 ఏళ్ల వయసులో సిక్కింలో ఇంటెలిజెన్స్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నప్పుడు, తన టీమ్ చైనా సైన్యానికి పట్టుబడటంతో తన కెరీర్ ముగిసిపోయిందని భయపడినట్లు తెలిపారు. తప్పుడు మ్యాపుల వల్ల జరిగిన ఈ ఘటనపై విచారణ తర్వాత, లోపాలు హెడ్ ఆఫీస్ నుంచి ఉన్నాయని తేలడంతో ఆయనకు క్లీన్ చిట్ లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕