TGSWREIS కొత్త సెక్రటరీగా ఐఏఎస్ అధికారి జి.రవి

TG: రాష్ట్ర ప్రభుత్వం 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జి.రవిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) సెక్రటరీగా నియమించింది. శనివారం జారీ చేసిన GO http://Rt.No.1409తో బి.విజియేంద్రకు ఉన్న FAC బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. జి.రవి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TGPCB) మెంబర్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕