సీబీఎస్‌ఈ కొత్త చైర్మన్‌గా మందీప్ కే బండారి నియామకం

సీబీఎస్‌ఈ నూతన చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి మందీప్ కే బండారి నియమితులయ్యారు. శుక్రవారం క్యాబినెట్ కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ఇటీవల ప్లస్ టూ పరీక్షల ఆన్ స్క్రీన్ మార్కుల్లో అవకతవకలతో విమర్శలు ఎదుర్కొన్న సీబీఎస్‌ఈని ఇకపై ఆయన పర్యవేక్షించనున్నారు. ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన మందీప్, 2001 బ్యాచ్ అగ్‌మట్ కేడర్ ఐఏఎస్ అధికారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕