కొబ్బరినూనె స్వచ్ఛతను ఇలా గుర్తించండి!

కొబ్బరినూనె స్వచ్ఛతను సులభంగా గుర్తించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొబ్బరినూనెను ఫ్రీజర్‌లో ఉంచి, అది గడ్డకట్టిన తర్వాత పైకి తేలే పొరను గమనించడం ద్వారా కల్తీని గుర్తించవచ్చు. స్వచ్ఛమైన నూనె తెల్లగా ఉంటే, కల్తీ నూనె పసుపు రంగులో ఉంటుంది. పారదర్శకంగా ఉంటే మలినాలు, జిడ్డుగా ఉంటే కల్తీ ఉండే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్