గబ్బిలం ఇంటిలోకి వస్తే శుభమా.. అశుభమా?

కొందరు గబ్బిలం ఇంటిలోకి ప్రవేశిస్తే అశుభమని భావిస్తుండగా, మరికొందరు దీనిని మార్పుకు సంకేతంగా చెబుతున్నారు. పండితుల ప్రకారం, గబ్బిలం ఇంటిలోకి వచ్చి త్వరగా వెళ్లిపోతే పాత సమస్యల పరిష్కారం లేదా కొత్త మార్పుకు సూచన. ఇది ఆర్థిక సమస్యలను, ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని కూడా సూచిస్తుందని, చీకటిగా ఉండే ఇళ్లలోకి కూడా ఇవి వస్తాయని చెబుతున్నారు. అయితే, చైనా వాస్తు ఫెంగ్ షుయ్ ప్రకారం, గబ్బిలం చెడును తీసుకెళ్తుందని, ఇది శుభశకునమని కూడా కొందరు పండితులు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕