అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా?

హిందూ ధర్మ శాస్త్రాలలో గరుడ పురాణానికి విశిష్ట స్థానం ఉంది. మనిషి పుట్టుక, కర్మలు, మరణం, ఆ తర్వాత ఆత్మ ప్రయాణం గురించి ఇది వివరిస్తుంది. ముఖ్యంగా అకాల మరణం చెందిన ఆత్మల పరిస్థితి, వారికి మోక్షం ఎలా లభిస్తుంది అనే సందేహాలకు గరుడ పురాణం సమాధానాలు ఇచ్చింది. గరుడ పురాణం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవిత కాలం అతని కర్మలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రమాదాలు, ఆత్మహత్యలు లేదా తీవ్ర అనారోగ్యం కారణంగా నిర్దేశిత జీవిత కాలం పూర్తి కాకముందే మరణిస్తే అది అకాల మరణం.

సంబంధిత పోస్ట్