పఫర్ ఫిష్‌.. దీనిని తింటే చనిపోతారట!

టెట్రాడోంటిడే అనేది సముద్రంలో నివసించే చేపల కుటుంబానికి చెందినది. ఈ కుటుంబంలోకే పఫర్ ఫిష్ కూడా, బెలూన్ ఫిష్, బోఫిఫ్ కూడా వస్తాయి. వీటికి వెన్నెముక ఉంటుంది. ఇవి ఉబ్బినప్పుడే మాత్రమే వెన్నెముక కనిపిస్తుంది. అయితే వీటిని తినడం వల్ల చనిపోతారట. వీటిలో 30 మందిని చంపే మోతాదులో టెట్రోడోటాక్సిన్ అనే ప్రాణాంతక రసాయనం ఉంటుంది. అయితే నిపుణులైన చెఫ్‌లు వండే వీటి వంటకాలను జపాన్ ప్రజలు ఇష్టంగా తింటారట.

సంబంధిత పోస్ట్