రేవు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పూర్తి కోసం రూ. 437 కోట్ల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. GHMC లో విలీన గ్రామాలపై సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలుపగా.. సభ్యులుగా పొన్నం, సీతక్క, శ్రీధర్ బాబు ఉండనున్నారు. క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ లకు 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించారు.