మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం

TG: మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 15,000 క్యూసెక్కులు ఉంది. మొత్తం 8 గేట్లు ఎత్తి వచ్చిన వరద నీరు అంతా దిగువకు విడుదల చేస్తున్నారు. టోటల్ ఇన్ /అవుట్ ఫ్లోస్ – 15,000/15,000  క్యూసెక్కులుగా ఉంది. కాగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్