గణేశ్ మండపంలో మహిళలపై అసభ్య ప్రవర్తన.. పలువురిపై కేసులు నమోదు

TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద మహిళలు, చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆధ్యాత్మిక వేడుకల్లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕