బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం

భారత బాక్సర్ అంకుష్ పంఘల్ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి బాక్సింగ్ పతకాన్ని ఖాయం చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల 80 కేజీల క్వార్టర్ ఫైనల్లో తజకిస్థాన్ క్రీడాకారుడు నెక్రుజ్‌ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. గత నెలలో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అంకుష్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్

✕
✕