ప్రపంచంలోనే నాలుగవ పెద్ద వైమానిక దళంగా భారత్

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 1.70 లక్షల మంది సిబ్బందితో, 1300 విమానాలతో ప్రపంచంలోనే నాలుగవ పెద్ద వైమానిక దళంగా ఖ్యాతినార్జించింది. మొదటి స్థానంలో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఉంటే, రష్యన్‌ ఎయిర్‌ఫోర్స్‌ రెండవ స్థానంలో, చైనా ఎయిర్‌ఫోర్స్‌ మూడవ స్థానంలో ఉన్నాయి. భారత వాయుసేన అమ్ముల పొదిలో మిరేజ్‌-2000, సుఖోయ్‌-30 ఎంకేఐ, జాగ్వార్‌, మిగ్‌, తేజస్‌, రఫేల్‌ యుద్ధ విమానాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్