ఇండియాలో పట్టాలెక్కనున్న తొలి బుల్లెట్ రైలు

ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు వేగంగా కొనసాగుతోంది. 2026లో పాక్షికంగా, 2028లో పూర్తిగా బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. రైలు గరిష్ఠ వేగం 320 కిమీ, పరిమిత స్టాపులతో సబర్మతికి 2 గంటల 7 నిమిషాల్లో చేరనుంది. 21 కి.మీ సముద్రగర్భ రైల్ టన్నెల్ ప్రధాన ఆకర్షణ. కరోనా, భూసేకరణ జాప్యాలతో ఆలస్యం అయినా నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్