జూట్‌ రంగంలో భారత్‌ సత్తా.. ప్రపంచ మార్కెట్‌లో 75% వాటా!

ప్రధాని మోదీ పాలనలో భారత్‌ జూట్‌ (జనపనార) రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతోంది. ప్రపంచ జూట్‌ ఉత్పత్తిలో భారత్‌ వాటా దాదాపు 75 శాతంగా ఉండగా, 2025-26లో రూ.3,155.27 కోట్ల విలువైన 1.71 లక్షల మెట్రిక్‌ టన్నుల జూట్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ రంగం 40 లక్షల రైతు కుటుంబాలు, 3.70 లక్షల మంది మిల్లు కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. 2026-27కు జూట్‌ MSPను క్వింటాలుకు రూ.5,925గా కేంద్రం నిర్ణయించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్‌ వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕