ఎనిమిదోసారి క్లీనెస్ట్‌ సిటీగా నిలిచిన ఇండోర్‌‌.. వీడియో

దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరంగా ఇండోర్ మరోసారి మొదటిస్థానం దక్కించుకుంది. ఇది ఎనిమిదోసారి క్లీన్‌ సిటీగా ఘనత సాధించడం విశేషం. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇండోర్‌కు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందించారు. రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ముంబై నిలిచాయి. ఏపీ నుంచి విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలకు అవార్డులు లభించాయి.

సంబంధిత పోస్ట్