34 కోట్ల PF ఖాతాల్లోకి రూ.1.44 లక్షల కోట్ల వడ్డీ జమ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కోట్లాది మంది ఉద్యోగులకు శుభవార్త అందించింది. గత ఏడాదికి సంబంధించి 34 కోట్లకు పైగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ డబ్బులను జమ చేసినట్లు తెలిపింది. ప్రస్తుత వడ్డీ రేటుతో లెక్కించి ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఆటోమేటిక్‌గా వడ్డీ డబ్బు జమ చేసినట్లు వెల్లడించింది. దీనితో ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను సులభంగా చెక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕