అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్

యూపీకి చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారుల జంట అన్షికా వర్మ, కేకే బిష్ణోయ్‌ ఆదివారం రాత్రి జోధ్‌పూర్‌లోని అజిత్ ప్యాలెస్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు వరుణుడు ఆటంకం కలిగించడంతో రిసెప్షన్‌ను అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇక అప్పగింతల సమయంలో పెళ్లి కూతురు అన్షికా వర్మ తల్లిని, చెల్లిని కౌగిలించుకుని చిన్న పిల్లలా ఏడవడం, బంధువులు, కుటుంబ సభ్యులంతా కన్నీళ్లు పెట్టుకోవడంతో ఉల్లాసం కాస్త దు:ఖమయంగా మారింది.

సంబంధిత పోస్ట్