అమెరికా కంపెనీలపై బాంబు దాడి చేస్తాం: ఇరాన్ సైన్యం

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ సైన్యం – ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్– మంగళవారం అమెరికా కంపెనీలపై దాడి చేస్తామని బెదిరింపు ప్రకటన జారీ చేసింది. ఇరాన్ నాయకులను లక్ష్యంగా చేసుకుని చంపితే, ఏప్రిల్ 1 నుండి మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, టెస్లా వంటి అనేక కార్పొరేట్ దిగ్గజాలపై బాంబు దాడి చేస్తామని హెచ్చరించింది. ఈ కంపెనీల ఉద్యోగులు తమ కార్యాలయాలను తక్షణమే ఖాళీ చేయాలని కోరింది.

సంబంధిత పోస్ట్