200 ఏళ్లు జీవించడం సాధ్యమేనా?.. పరిశోధనలో ఏం తేలిందంటే?

ఆర్కిటిక్ సముద్రాల్లో జీవించే బౌహెడ్ తిమింగలం సుమారు 200 సంవత్సరాలు జీవించగలగడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దీని దీర్ఘాయుష్షుకు కారణం ‘CIRBP’ అనే ప్రత్యేక ప్రోటీన్‌ అని సైటింస్ట్‌లు గుర్తించారు. ఈ ప్రోటీన్ జన్యు నష్టాన్ని సరిచేసి కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ప్రయోగాల్లో ఈ ప్రోటీన్ మనుషుల్లో వృద్ధాప్య ప్రభావాలను తగ్గించగలదని సంకేతాలు లభించాయి. అయితే, మనుషుల్లో ఆయుష్షు పెంపుకు దీనిని ఉపయోగించాలంటే ఇంకా విస్తృత పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్