పాము తోకలో విషం ఉంటుందా.. అసలు నిజం ఇదే!

చాలామందికి పాములంటే భయం. పాము కాటుతో మరణం ఖాయమని, తోకలో కూడా విషం ఉంటుందని, అది కాటు వేస్తే తలనొప్పి, జ్వరం లేదా మరణం కూడా సంభవిస్తుందని నమ్ముతారు. అయితే ఇది పూర్తిగా అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాము తోకలో విషం ఉండదు, అది కేవలం రక్షణ యంత్రాంగంగా మాత్రమే ఉపయోగపడుతుంది. పాము తోకతో దాడి చేసినప్పుడు గాయపడితే మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందడం తప్పనిసరి.

సంబంధిత పోస్ట్