నగ్నంగా స్నానం చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయట

నగ్నంగా స్నానం చేయడం వల్ల దుష్ట శక్తులు ఇంటిలోకి వస్తాయని, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని నమ్మకం ఉంది. పూర్వీకులు శరీరంపై దుస్తులు వేసుకొని స్నానం చేయాలని చెప్పేవారట. లక్ష్మీదేవి కోపిస్తుందని, పితృదోషం కలగవచ్చని కూడా అంటారు. ఈ నమ్మకాల నేపథ్యంలో చాలామంది ఇప్పటికీ స్నానం సమయంలో ఏదో ఒక వస్త్రం ధరించడం చూస్తుంటాం.

సంబంధిత పోస్ట్