జగమందిర్ ప్యాలెస్.. ఒక రాత్రికి కోటిన్నర ఖర్చు!

రాజస్థాన్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది అందమైన ప్యాలెస్ లే. వీటిలో చుట్టూ నీరు, మధ్యలో అందమైన పురాతన కట్టడం.. జగమందిర్ ప్యాలెస్ చాలా ప్రత్యేకం. జగమందిర్ ప్యాలెస్‌లో ఒక రాత్రి రాయల్ వెడ్డింగ్ బుకింగ్ అత్యంత ఖరీదైనది. కేవలం వెన్యూ ఛార్జ్ రాత్రికి 30-50 లక్షల వరకు ఉంటుంది. మొత్తం ప్రాపర్టీ, ఫెర్రీబోట్లు, లైటింగ్, ప్రీమియం క్యాటరింగ్, రాయల్ సెటప్, ప్రదర్శనలు చేర్చితే, ఒక రాత్రి ఖర్చు 1-1.5 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. సెలబ్రిటీలు, రాయల్ స్టేటస్ కోరుకునేవారు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటారు.

సంబంధిత పోస్ట్