ధర్మపురి: ఠాణా మెట్లెక్కని గ్రామం

ధర్మపురి మండలం ఆక్సాయిపల్లె గ్రామం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందింది. చిన్న చిన్న గొడవలు కూడా దాడులు, హత్యలకు దారితీసే ఈ కాలంలో, ఆక్సాయిపల్లెలో కోపానికి, కక్షలకు, గొడవలకు చోటు లేదు. సమస్యలు తలెత్తకముందే పరిష్కారం దొరకడమే ఈ గిరిజన గూడెం ప్రత్యేకత. ఇక్కడ పోలీసుల జోక్యం అవసరం లేని వాతావరణం నెలకొని ఉంది.

సంబంధిత పోస్ట్