వెల్గటూరు: జనగణన నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి

గురువారం వెల్గటూర్ తహసీల్దార్ కార్యాలయంలో జనగణన పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. జనగణన ప్రక్రియపై అధికారుల నుండి వివరాలు తెలుసుకుని, పనుల పురోగతిని సమీక్షించారు. ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా పనులు నిర్వహించాలని, ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం సమాచార సేకరణ జరగాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్