జగిత్యాల: ప్రజావాణికి 74 ధరఖాస్తులు

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన 74 ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్