జగిత్యాల: ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం: అదనపు ఎస్పీ

రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా, జగిత్యాల పట్టణంలోని ఆర్‌డీఓ చౌరస్తాలో శనివారం పోలీస్ శాఖ, లయన్స్ క్లబ్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగంపై అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించాయి. ఈ ర్యాలీని అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి జెండా ఊపి ప్రారంభించి, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్