బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో గ్రామపంచాయతీ రికార్డులు 2014 నుండి 2023 వరకు మాయమైనట్టు సిఆర్సి బృందం గుర్తించింది. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ ముక్క శంకర్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. రికార్డులు ఎలా మాయమయ్యాయో విచారణ కోరుతూ, జిల్లా కలెక్టర్, డిపిఓలకు త్వరలో వినతిపత్రం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.