అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)కు తదుపరి డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్య నియమితులయ్యారు. ఈయన 1997లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అదే యూనివర్సిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు.