జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణలో తొలి రోజే కీలకమైన పెట్టుబడులకు CM రేవంత్ బృందం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన మారుబెనీ కంపెనీ ముందుకొచ్చింది. HYD ఫ్యూచర్ సిటీలో next జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పటుకు అంగీకారం తెలిపింది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో 'మారుబెనీ' ప్రాజెక్టు ప్రారంభించనుంది. దశలవారీగా మొత్తం రూ. 5వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.