జేఈఈ మెయిన్ 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్టోబర్ 24న అధికారికంగా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 22, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజుతో నవంబర్ 23 నుండి 26 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. పరీక్షలు జనవరి 20 నుండి 28, 2027 మధ్య జరుగుతాయి. సెషన్-2 రిజిస్ట్రేషన్లు జనవరి 5, 2027న ప్రారంభమవుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

సంబంధిత పోస్ట్

✕
✕