RRBలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు గడువు పొడిగింపు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఎన్‌టీపీసీ (NTPC) గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల (CEN 06/2026) ఆన్‌లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 8, 2026 వరకు పొడిగించింది. ఈ గడువును పెంచడం ద్వారా అభ్యర్థులకు మరింత సమయం లభించింది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత చివరి తేదీన రాత్రి 11:59 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గడువు ముగిసేలోపు తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని బోర్డు సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕