పాఠశాలల వద్ద జంక్ ఫుడ్ నిషేధం: కేంద్రం సంచలన నిర్ణయం

పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల పరిసరాల్లో 50 మీటర్ల పరిధిలో చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ వంటి జంక్ ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కఠిన నిబంధనలను తీసుకువస్తోంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే, విద్యార్థులలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తగ్గి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాఠశాల క్యాంటీన్లలో పోషకాహారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని FSSAI సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕