బాన్సువాడ: సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన పోచారం, కాసుల

బాన్సువాడ పట్టణంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను సోమవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్