మద్యం మత్తులో వాటర్ ట్యాంక్ ఎక్కి తాగుబోతు వీరంగం (వీడియో)

78చూసినవారు
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తంబాలపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట పట్టణంలో ఫుల్లుగా తాగిన వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి కిందికి దూకేస్తానంటూ కేకలు వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్నారు. సదరు వ్యక్తి బి.కొత్తకోట పట్టణానికి చెందిన మేస్త్రిగా పని చేసే శ్రీనివాసులుగా గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్