బాన్సువాడ: గురుకుల పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపిన బారాస శ్రేణులు

బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి బుధవారం వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను లోనికి అనుమతించకపోవడంతో గేటు ముందు రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్, శివ సూరి, శ్రీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్