కామారెడ్డి పోలీస్ శాఖలో అధికారులకు వీడ్కోలు

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన ఎస్ఐలు ఎం.ప్రకాష్, ఎం.రాజయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం.నారాయణలకు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు వారికి శాలువాలు కప్పి సత్కరించారు. అదనపు ఎస్పీ కె.నరసింహ రెడ్డి మాట్లాడుతూ, 40 ఏళ్లకు పైగా సేవలందించినందుకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్