కామారెడ్డి జిల్లా, పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలోని నూతన ప్లాట్లలో ఇళ్లపై వెళ్లే 11/33 కేవీ విద్యుత్ లైన్ను మార్చాలని బీజేపీ నాయకుడు తానాజీ రావు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ లైన్ వల్ల ప్రాణాపాయం ఉందని, గతంలో పలు చోట్ల లైన్ తెగిపోయి ప్రమాదాలు తప్పాయని ఆయన తెలిపారు. వర్షాకాలం ముందు ఈ లైన్ను మార్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు.