క్యాంటీన్ నిర్వహణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందాలో క్యాంటీన్ నిర్వహణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం, ఆసక్తి కలిగిన వారు తమ కొటేషన్లను రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వగలరని, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ గారు బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :