అలర్ట్: 4 రోజుల పాటు వర్ష సూచన

180610చూసినవారు
అలర్ట్: 4 రోజుల పాటు వర్ష సూచన
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు.. భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడొచ్చని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్