లోకల్ యాప్ కథనానికి స్పందన

జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కూరగాయల మార్కెట్ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా సున్నంతో లైన్ వేసి లైన్ లోపట కూరగాయల వ్యాపారస్తులను కూర్చోబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిట్లం ఎస్సై వెంకట్రావు కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఈ యొక్క న్యూస్ లోకల్ యాప్ ద్వారా రెండు మూడుసార్లు న్యూస్ వేసిన సందర్భంగా చర్యలు చేపట్టడం జరిగింది

సంబంధిత పోస్ట్