నిజామాబాద్ ఊర పండగ రూట్ మ్యాప్ ను పరిశీలించిన సీపీ

నిజామాబాద్ నగరంలో నిర్వహించే ఊర పండుగ శోభయాత్రను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ రూట్ మ్యాప్ కార్యక్రమం రఘునాథ ఆలయం ఖిల్లా చౌరస్తా నుంచి ప్రారంభమై వివేకానంద చౌరస్తా, లక్ష్మీ మెడికల్, గాజుల్ పేట్, తదితర ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పటిష్ట బందోబస్తు, పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరు పోలీస్ వారికి సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్