బాన్సువాడ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం బాన్సువాడలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల విధుల్లో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ, ఫారాలు, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు.

సంబంధిత పోస్ట్