రోజువారీ సంత, పశువుల దాఖలు వేలంలో 4 లక్షల 99 వేల ఆదాయం

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో రోజువారీ సంత, పశువుల దాఖలు చిట్టి వేలం ద్వారా 4 లక్షల 99 వేల రూపాయల ఆదాయం వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఎ. మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అధ్యక్షతన వేలం పాట నిర్వహించారు. రోజువారీ సంతకు ఇద్దరు, పశువుల సంతకు ఇద్దరు చొప్పున మొత్తం 4 మంది వేలం పాటలో పాల్గొన్నారు. రోజువారీ సంతను జంగం సుభాషప్ప 4,10,000 వేలకు దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్