నామినేషన్లు వేసిన అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన....

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల నుంచి 3 రోజుల పాటు స్వీకరించిన నామినేషన్ పత్రాలను శనివారం రిటర్నింగ్ అధికారులు పరిశీలించి, అర్హులైన 71 మంది అభ్యర్థుల జాబితాను ప్రదర్శించారు. మొత్తం 88 నామినేషన్లు దాఖలయ్యాయని, అన్ని సక్రమంగా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. నామినేషన్ వేసిన అర్హులైన అభ్యర్థుల జాబితాను మున్సిపల్ కార్యాలయంలోని 4 నామినేషన్ కేంద్రాల వద్ద గోడకు అతికించారు.

సంబంధిత పోస్ట్