గృహ, జనాభా గణన కు ఎన్యూమరేటర్లే హీరోలు

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, గృహ, జనాభా గణనకు ఎన్యూమరేటర్లే హీరోలని అన్నారు. సోమవారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో ఎన్యూమరేట్లకు, సూపర్వైజర్లకు 3 రోజుల మొదటి ఫేజ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో పారదర్శకంగా గృహ, జనాభా గణన చేయడం కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్